Category: పట్టణ వ్యవసాయం

భాస్వరం ఎరువుల వాడుకలో మెళకువళలు

పంట మొక్కలకు భాస్వరం అవసరం మొక్కలు పెరగడానికి అవసరమయ్యే పోషకాలలో నత్రజని తర్వాత భాస్వరం రెండవ ప్రధాన పోషకం. భాస్వరం మొక్కల వేర్లు బాగా పెరగడానికి, భూమి నుంచి పోషకాలు సక్రమంగా తీసుకొనుటకు చాలా అవసరం. పంటలలో పిలకలు, రెమ్మలు బలంగా…

బంతిలో విత్తనోత్పత్తి

విడిపూలకు సంబందించినటువంటి బంతిని మన రాష్ట్రంలోనూ, దేశంలోనూ వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. వేడుకల అలంకరణలోనూ, పండుగలు, పూజల సమయంలో గుళ్లను మరియు ఇంటి అలంకరణలో, పూల మాలలు తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. కోళ్ల పరిశ్రమలలో పోషకాలను అందించే దాణా తయారీలో ఉపయోగిస్తారు.…

చిక్కుడు సాగు .. లాభాలు బాగు

వర్షాకాలం, చలికాలంలో చిక్కుడు సాగు అనుకూలం. చిక్కుడు అతి చలిని, అతి ఎండను తట్టుకోలేదు. చిక్కుడులో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. పందిరి చిక్కుడు, పొద చిక్కుడు. పందిరి చిక్కుడు కొంచెం ఖర్చుతో కూడుకున్నది. కాపు కోసం కూడా 4-5 నెలలు…

విత్తనం ప్రాముఖ్యత, కూరగాయల్లో విత్తన ఉత్పత్తి

విజయవంతమైన పంట ఉత్పత్తికి అత్యంత ముఖ్యమైన, ప్రాథమిక కీలక ఉత్పత్తి కారకం విత్తనం. అందుకే , సాగులో ఎనలేని ప్రాధాన్యత విత్తనానిది. నాణ్యమైన విత్తనం నాటితే సగం దిగుబడి సాధించినట్లే అన్నది ఆర్యోక్తి. పంటల సాగులో కూడా విత్తనం ప్రాధాన్యత ఎక్కువే.…

గోరుచిక్కుడు సాగు మేలు

గోరుచిక్కుడు కాయగూరగ, పశుగ్రాసంగా, జిగురు ఉత్పత్తి కోసం దేశవ్యాప్తంగా సాగులో ఉన్న పంట ఇది. వర్షాధారంగా అంతగా సారవంతం కాని భూముల్లోనూ కూడా బాగా పండుతుంది. నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకోగలదు. గింజలో 18 శాతం ప్రోటీన్, 32 శాతం పీచు…

కాయగూరలు మేలైన ప్రత్యామ్నాయం

తెలంగాణ రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా కాయగూర పంటలు సాగు చేపట్టవచ్చు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చెప్తున్న డిమాండ్ ఉన్న పంటలలో ముందుగా నిలిచేవి కాయగూరలు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే…

మునగ సాగులో మెళకువలు

అత్యంత విలువైన పోషకాలు మునగ సొంతం. మునగ కాయలు, ఆకులు, పూల కోసం ఈ పంట దేశం, రాష్ట్రంలో సాగు చేయబడుతున్నది. విత్తన జిగురు, నూనె విత్తనాలు వివిధ ఔషధ పరిశ్రమలలో వాడుతారు. కేవలం 20 గ్రాముల మునగ ఆకులు ఏ,…

లిల్లీ పూల సాగులో మెళకువలు

‘లిల్లీ’ని ‘నేల సంపంగి’ అని కూడా అంటారు. ఈ పూలను అలంకరణ కోసం వాడుతారు. డబుల్ రకాలను ‘కట్’ ఫ్లవర్గా వాడుతారు, సుగంధ ద్రవ్యాలను కూడా ఈ పూల నుంచి తీస్తారు. అయితే దీనికి ప్రత్యేక రకాలు వాడాలి. Lilly flower…

కొత్తమీర సాగు..  ఏడాది అంతా ఆదాయం ఇలా

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో స్వల్పకాలిక పంటల వైపుమొగ్గు చూపాలి. ఇందుకు ధనియాల సాగు ఉత్తమం. ఈ పంటను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మార్కెట్‌లో విక్రయించి ఆదాయం పొందవచ్చు. ఏడాది అంతా ఆదాయ మార్గంగా ఉంటుంది. ధనియాల పంట ఆకులను, గింజలను…

పిక్స్‌ సంచులతో ప్రయోజనాలెన్నో

Pidigam Nagaiah, Editor, teluguraitu.com పిక్స్ (PICS) సంచులు పంట కోత అనంతరం పురుగుల తాకిడికి గురై నష్టపోకుండా గింజలు, ధాన్యాలు, ఇతర వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను కాపాడేవి. వీటిని ముఖ్యంగా వరి, గోధుమ, కంది, సజ్జ, జొన్న, పెసర, మినుము,…

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow copy.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.