సూక్ష్మ పోషకాలు: అవసరం స్వల్పం-ప్రభావం అధికం
మొక్కలు ఆరోగ్యంగా పెరిగి పెరగడానికి తగినంత పోషణ అవసరముంటుంది. మొక్కలు పెరగడానికి 18 పోషకాలు తప్పనిసరిగా అవసరంమౌతాయి. వీటిలో కార్బన్ ను గాలి నుండి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ను నీటి నుండి తీసుకుంటాయి. మిగిలిన 15 పోషకాలను మొక్కలు భూమి…