భాస్వరం ఎరువుల వాడుకలో మెళకువళలు
పంట మొక్కలకు భాస్వరం అవసరం మొక్కలు పెరగడానికి అవసరమయ్యే పోషకాలలో నత్రజని తర్వాత భాస్వరం రెండవ ప్రధాన పోషకం. భాస్వరం మొక్కల వేర్లు బాగా పెరగడానికి, భూమి నుంచి పోషకాలు సక్రమంగా తీసుకొనుటకు చాలా అవసరం. పంటలలో పిలకలు, రెమ్మలు బలంగా…
బంతిలో విత్తనోత్పత్తి
విడిపూలకు సంబందించినటువంటి బంతిని మన రాష్ట్రంలోనూ, దేశంలోనూ వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. వేడుకల అలంకరణలోనూ, పండుగలు, పూజల సమయంలో గుళ్లను మరియు ఇంటి అలంకరణలో, పూల మాలలు తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. కోళ్ల పరిశ్రమలలో పోషకాలను అందించే దాణా తయారీలో ఉపయోగిస్తారు.…
సూక్ష్మ పోషకాలు: అవసరం స్వల్పం-ప్రభావం అధికం
మొక్కలు ఆరోగ్యంగా పెరిగి పెరగడానికి తగినంత పోషణ అవసరముంటుంది. మొక్కలు పెరగడానికి 18 పోషకాలు తప్పనిసరిగా అవసరంమౌతాయి. వీటిలో కార్బన్ ను గాలి నుండి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ను నీటి నుండి తీసుకుంటాయి. మిగిలిన 15 పోషకాలను మొక్కలు భూమి…
వరిలో జింకు లోప నివారణ…. తప్పని సరి
Dr. Geetha Amarapalli, Assistant Professor (Crop Physiology), College of Agriculture, Rajendranagar, Hyderabad రాష్ట్రంలో సాగు చేస్తున్న వరి పంటలో జింకు లోపం సాధారణమయ్యింది. సకాలంలో లోప లక్షణాలు గుర్తించి సవరిస్తే, దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. జింకు లోపానికి…
చిక్కుడు సాగు .. లాభాలు బాగు
వర్షాకాలం, చలికాలంలో చిక్కుడు సాగు అనుకూలం. చిక్కుడు అతి చలిని, అతి ఎండను తట్టుకోలేదు. చిక్కుడులో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. పందిరి చిక్కుడు, పొద చిక్కుడు. పందిరి చిక్కుడు కొంచెం ఖర్చుతో కూడుకున్నది. కాపు కోసం కూడా 4-5 నెలలు…
విత్తనం ప్రాముఖ్యత, కూరగాయల్లో విత్తన ఉత్పత్తి
విజయవంతమైన పంట ఉత్పత్తికి అత్యంత ముఖ్యమైన, ప్రాథమిక కీలక ఉత్పత్తి కారకం విత్తనం. అందుకే , సాగులో ఎనలేని ప్రాధాన్యత విత్తనానిది. నాణ్యమైన విత్తనం నాటితే సగం దిగుబడి సాధించినట్లే అన్నది ఆర్యోక్తి. పంటల సాగులో కూడా విత్తనం ప్రాధాన్యత ఎక్కువే.…
గోరుచిక్కుడు సాగు మేలు
గోరుచిక్కుడు కాయగూరగ, పశుగ్రాసంగా, జిగురు ఉత్పత్తి కోసం దేశవ్యాప్తంగా సాగులో ఉన్న పంట ఇది. వర్షాధారంగా అంతగా సారవంతం కాని భూముల్లోనూ కూడా బాగా పండుతుంది. నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకోగలదు. గింజలో 18 శాతం ప్రోటీన్, 32 శాతం పీచు…
వేసవిలో కూరగాయల సాగు
వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో వుండే తక్కువ తేమ కూరగాయలసాగుకు ప్రతిబంధకమవుతుంది. వీటిని అధిగమించి రైతులు వేసవిలో కూరగాయలను సాగుచేసి లాభాలు పొందాలంటే, వేసవికి అనువైన కూరగాయలను, వాటిలో అధిక వేడిని తట్టుకుని దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని…
కూరగాయ నారు మళ్ళలో సస్యరక్షణ
ప్లగ్ ట్రేల ద్వారా ముఖ్యంగా వంగ, మిరప, టమాటలో నారు. గా ఉంటుంది. దీంతో మొక్కలు ఎక్కువగా చనిపోతాయి. ఇది నీటి ద్వారా ఇతర నారు మొక్కలకు కూడా సోకి అన్ని పెంచడానికి నాలుగు మీటర్ల పొడవు, ఒక మీటరు వెడల్పు…
కాయగూరలు మేలైన ప్రత్యామ్నాయం
తెలంగాణ రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా కాయగూర పంటలు సాగు చేపట్టవచ్చు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చెప్తున్న డిమాండ్ ఉన్న పంటలలో ముందుగా నిలిచేవి కాయగూరలు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే…