కొత్తమీర సాగు.. ఏడాది అంతా ఆదాయం ఇలా
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో స్వల్పకాలిక పంటల వైపుమొగ్గు చూపాలి. ఇందుకు ధనియాల సాగు ఉత్తమం. ఈ పంటను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మార్కెట్లో విక్రయించి ఆదాయం పొందవచ్చు. ఏడాది అంతా ఆదాయ మార్గంగా ఉంటుంది. ధనియాల పంట ఆకులను, గింజలను…